యూట్యూబ్ లో రచ్చ చేస్తున్న PSPK25 - అజ్ఞాతవాసి టీజర్



మొదటి 5 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ దాటి సంచలనం సృష్టించింది. గంట గంట కి వ్యూస్ పెరుగుతూ 19 గంటల్లో ఇప్పటికే 5.2 మిలియన్ వ్యూస్ చేరుకుంది. డిసెంబర్ 16 వ తేదీన సాయంత్రం 7 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ అయింది ఈ టీజర్. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం లో కీర్తి సురేష్ మరియు అను ఇమ్మానుయేల్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు., సంగీతం అనిరుద్ రవిచందర్, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్, సమర్పించువారు హారిక & హాసిని క్రియేషన్స్.

యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో నెంబర్ 1 పోసిషన్ లో ఉంది. ఇది ఇంకా ఎన్ని రికార్డ్స్ చేస్తుందో వేచి చూడాలి. ఈ టీజర్ తో పవన్ అభిమానుల్లో చాలా ఆనందిస్తున్నారు. జనవరి 10, 2018 రోజున సంక్రాంతి పండగ సందర్బంగా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు.





No comments

Powered by Blogger.