ఒకే డైలాగ్ రెండు సినిమాల్లో

ఒకే డైలాగ్ రెండు సినిమాల్లో కాపీ కొట్టారు. మెగాస్టార్ చిరంజీవి గారికే ఈ అవకాశం దక్కింది. చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా 2002 లో రిలీజ్ అయ్యి , ఇండస్ట్రీ లోనే పెద్ద హిట్ కొట్టేసింది. దాంట్లో ప్రసిద్ధి కెక్కిన డైలాగ్ "రాననుకున్నారా రాలేననుకున్నారా". ఈ డైలాగ్ ఇదివరకే చిరంజీవి నటించిన "సంఘర్షణ" చిత్రం లో ఉపయోగించారు.


ఈ క్రింది వీడియో చూసి మీరే తెలుసుకోండి...

No comments

Powered by Blogger.