అబ్బాయి తనను లవ్ చేస్తున్నాడని


ఒక అబ్బాయి ....ప్రతిరోజూ తన ఇంటిగేటు దగ్గర నిల్చొని ఉండటాన్ని ... ఒకఅమ్మాయి గమనించింది . ఆమె రోజూ కాలేజీనుంచి వచ్చినప్పుడు అతడిని చూసేది.... కాని అతను చూడటం కానీ, ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడుకాదు.

అతడు అటూఇటూ ....మొబైల్లోకి చూస్తూ తిరుగుతుండేవాడు. ఇలా ఒక సంవత్సరంపాటు ఇలానే సాగుతూనే వుంది ............... అబ్బాయి తనను లవ్ చేస్తున్నాడని అర్ధంచేసుకున్నఅమ్మాయి ... తన పేరెంట్స్ తో చెప్పింది.
అతనిని గమనించిన వాళ్ళుకూడా, అబ్బాయిని LIKE చేసారు. అమ్మాయి.... తనఅమ్మమ్మ. నాన్నమ్మ, తతయ్యలకికూడావిషయంచెప్పి, మ్యారేజ్ గురించి మాట్లాడటానికి రమ్మనిపిలిచింది..

ఈలొగా ... ఒకరోజూ అమ్మాయి... అబ్బాయి దగ్గరకి వెళ్ళి "మాఇంటికిఎదురుగా. ప్రతిరోజూ నువ్వు నిల్చొని ఉండటాన్ని ..సంవత్సరం నుంచీ చోస్తూనేవున్నా.... నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అర్ధంచేసుకున్నాను.... నేను కూడా నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.... నిన్ను పెళ్లి కూడా చేసుకోవాలనిఅనుకుంటున్నాను" అని చెప్పింది..

అబ్బాయి (Shocked) : చూడు సిస్టర్ ..........! am Sorry..... you are mistaken. Actually మీ ఇంటి WI-FI కి password లేదు ..... అందుకే, రోజూ ఇక్కడికి వచ్చి మీ వై ఫై వాడుతాను. సిగ్నల్ సరిగా లెనప్పుదు... అటూ ఇటూ తిరుగుతాను. అంతే కానీ మీపై నాకు ఏటువంటి అలోచనా లేదు. నిజం చెప్పలంటే.... మీరెవరో కూడా నాకు సరిగా తెలీదు.

Now the Girl..... SHOCKED

No comments

Powered by Blogger.